telugu lO nA nasa

Sunday, January 08, 2006

సాహితి.ఆర్గ్ మురళి గారి బ్లాగు చూసి ఆశ్చర్యపోయాను

చాలా బ్లాగులు చూసి నా ఈ చిన్న ప్రయత్నము మొదలు పెట్టాను. మొదటగా సాహితి.ఆర్గ్ మురళి గారి బ్లాగు చూసి ఆశ్చర్యపోయాను. ఆయనకి నా క్రుతగ్నతలు.

తెలుగులో మొదటి సారిగా వ్రాయటము భలేగా ఉన్నది.

తెలుగులో మొదటి సారిగా వ్రాయటము భలేగా ఉన్నది.